ఆంధ్ర హరిజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు వారపత్రికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 23:
}}
ప్రముఖ గాంధేయవాది [[గొల్లపూడి సీతారామశాస్త్రి]] (స్వామి సీతారాం) [[కావూరు (చెరుకుపల్లి మండలం)|కావూరు]]లోనున్న వినయాశ్రమం నుండి నడిపిన వారపత్రిక '''ఆంధ్ర హరిజన్'''. ఈ పత్రిక 1946లో ప్రారంభమైంది. ఈ పత్రికలో గాంధీమహాత్ముని బోధనలు, గాంధేయవాదము, హరిజనోద్ధరణ, సత్యాగ్రహము, ప్రకృతివైద్యము, మద్యపాన నిషేధము, అస్పృశ్యతా నివారణ, ఖాదీ ఉద్యమము మొదలైన వాటికి సంబంధించిన వార్తలతో పాటు రాజకీయ వార్తలు ప్రచురింపబడేవి.
 
[[వర్గం:తెలుగు వారపత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_హరిజన్" నుండి వెలికితీశారు