కూర్మావతారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
{{విస్తరణ}}
| type = Hindu
 
| Image =Kurma deva.jpg
| Caption = విష్ణువు యొక్క తాబేలు రూప అవతారము
| Name = కూర్మావతారము
| Devanagari = {{lang|sa|कूर्म}}
| Sanskrit_Transliteration =
| Affiliation = విష్ణువు అవతారము
| Abode =
| Weapon = [[చక్రం]]
| Consort = [[లక్ష్మీ]]
Lord Vishnu Has ten Avatars, of which this is the second
}}
[[బొమ్మ:kurma.jpg|right|200px|thumb|left|[[విజయనగరం (కర్ణాటక)|హంపి]]లో విఠలాలయం స్తంభంపై కూర్మావతార శిల్పం]]
[[బొమ్మ:Kurma avataramu.jpg|thumb|right|200px|కూర్మ అవతారము]]
Line 6 ⟶ 17:
 
==అవతార గాథ==
[[File:Dasavatara2.png|thumb|ఎడమకుడి|మంధర పర్వతమును మోస్తున్న తాబేలు]]
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కూర్మావతారం" నుండి వెలికితీశారు