నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
| type = Hindu
|Image = Narasimha oil colour.jpg
| Caption = నరసింహావతారము
| Name = నరసింహావతారము
| Devanagari = नरसिंह
| Telugu = నరసింహ
| Malayalam = നരസിംഹം
| Tamil = நரசிம்மர்
| Kannada = ನರಸಿಂಹ
| Sanskrit_Transliteration = Narasiṁha
| Affiliation = విష్ణువు యొక్క దశావతారములలో నాల్గవది
| God_of = రక్షించే భగవంతుడు
| Abode = వైకుంఠం
| Weapon = [[చక్రం]], [[గద]], [[గోళ్ళు]]
| Consort = [[నారసింహి]]
| Mount =
}}
'''శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు''' (Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ [[శ్రీమహావిష్ణువు]] నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ [[పురాణములు|పురాణాల]] ప్రకారం [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో [[చతుర్యుగాలు|యుగయుగాన]] అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను [[ఏకవింశతి అవతారములు]] అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను [[దశావతారాలు]] అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. [[మహాలక్ష్మి]]ని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు