గ్రంథాలయ సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Grandhalyasarvasvam.jpg|thumbnail|గ్రంథాలయ సర్వస్వము]]
'''గ్రంథాలయ సర్వస్వము''' ఒక తెలుగు పత్రిక. 20వ శతాబ్ది రెండవ దశకంలో త్రైమాసికగా ప్రారంభమై ఇప్పటికీ మాస పత్రికగా ప్రచురితమౌతున్నది. మధ్యలో కొంతకాలం ఆగిపోయి, తిరిగి గ్రంథాలయోద్యమ పితామహుడు [[అయ్యంకి వెంకటరమణయ్య]] పూనికతో 1948 జనవరి నుండి ప్రారంభమై నిర్విఘ్నంగా నడుస్తుంది. [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]], [[పోతూరిపాతూరి నాగభూషణం]] సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం పోతూరిపాతూరి నాగభూషణం గారి కుమార్తె [[రావి శారద]] గ్రంథాలయ సర్వస్వం పత్రికకు ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ గా ప్రచురణ కొనసాగిస్తున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_సర్వస్వము" నుండి వెలికితీశారు