ఆర్కెన్సా రాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆర్కెన్సా (Arkansas) [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు| అమెరికా]] దక్షిణ ప్రాంతంలోని ఒక రాష్ట్రం. మిస్సిస్సిపి నది ఒడ్డున ఉంది. ఇది ప్రాకృతిక రాష్ట్రం (Natural State)గా పిలువబడుతుంది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు| అమెరికా]]లోని 50 రాష్ట్రాలలో 29వ అతిపెద్ద రాష్ట్రం (భౌగోళికంగా). జనాభా పరంగా 32వ అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి సరిహద్దులుగా తూర్పున [[మిస్సిసిపీ]], [[టెనిస్సీ]] రాష్ట్రాలు, పశ్చిమాన [[ఓక్లహోమా|ఓక్లహామా]], ఉత్తరాన [[మిస్సోరీ]], దక్షిణాన [[లూసియానా]] మరియు వాయివ్యంలో (southwest) [[టెక్సస్]] రాష్ట్రాలు ఉన్నాయి. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉన్న లిట్టిల్లిటిల్ రాక్ నగరం. ఇంకా తూర్పుఆర్కెన్సాలో జోన్స్‌బొరో అతిపెద్ద నగరం కాగా, నైరుతిలో (North West Arkansas - NWA) ఫొర్ట్‌స్మిథ్ మరియు ఫెయెట్‌విల్-స్ప్రింగ్‌డేల్-రోజర్స్ నగర ప్రాంతాలు పెద్దవి. ఆర్కన్సాస్ఆర్కెన్సా వైవిద్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. ఆర్కెన్సాలో ప్రవాస భారతీయులు అధికంగా నివసించే ప్రాంతాలలో బెన్టన్‌విల్ మరియు లిటిల్‌రాక్ నగరాలు ముఖ్యమైనవి. ఉత్తర అమెరికాలో తొలిసారిగా సహజమైన వజ్రాలు దొరికిన రాష్ట్రం ఆర్కెన్సా. భౌగోళికంగా ఎంతో వైవిద్యం కలిగి ఒజార్క్స్, ఒషితా పర్వత శ్రేణుల నుండి ఉత్తరాన మిస్సిసిపీ నది వైపున ఉన్న పల్లపు ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఆర్కెన్సా_రాష్ట్రం" నుండి వెలికితీశారు