ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox legislature
| name = Legislature of Andhra Pradesh
| legislature = 14th Assembly
| coa_pic =
| coa_res = 250px
| house2 = Legislative Council
| house1 = Legislative Assembly
| structure1 = The Andhra Pradesh Legislative Assembly.png
| structure1_res = 250px
| leader1_type = [[Governor of Andhra Pradesh|Governor]]
| leader1 = [[E.S.L. Narasimhan]]
| leader2_type = Leader of the Assembly
| leader2 = [[Chandrababu Naidu]], ([[Telugu Desam Party|TDP]])
| house_type = Bicameral
| members = 175 + 56
| political_groups1 = '''Ruling'''
[[Telugu Desam Party|TDP]] (102)
[[Bharatiya Janata Party|BJP]] (4)
'''Opposition Parties'''
[[YSR Congress Party|YSRCP]] (67)
[[Navodayam Party|NP]] (1)
Independent (1)
| voting_system1 = [[First past the post]]
| last_election1 = [[Andhra Pradesh Legislative Assembly election, 2014|2014]]
| session_room = Andhra Pradesh Legislative Assembly.jpg
| session_res = 250px
| meeting_place = Andhra Pradesh Assembly
| website = http://www.aplegislature.org
| footnotes =

[[Image:Hyderabad Town Hall.jpg|250px|thumb|right|The Andhra Pradesh State Assembly is the seat of [[Andhra Pradesh]]'s [[Legislative assembly]]]]
'''ఆంధ్రప్రదేశ్ శాసనసభ''' (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడినది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసనసభ]] అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసన మండలి]] సభ అని అంటారు. [[శాసనసభ]]ను [[దిగువసభ]] అని, శాసన మండలి సభను [[ఎగువ సభ]] అని కూడా అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభలో 295 మంది [[శాసన సభ్యులు]] ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం [[హైదరాబాద్]] లో ఉన్నది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ [[పుట్టిన రోజు]] గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నం ను ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉన్నది.