చార్మినార్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
| map_state =
}}
[[File:12759 Charminar Express 02.jpg|thumb|12759 చార్మినార్ ఎక్స్‌ప్రెస్]]
[[File:Charminar WAP7.JPG|thumb|చార్మినార్ ఎక్స్‌ప్రెస్]]
'''చార్మినార్ ఎక్స్‌ప్రెస్''' ('''Charminar Express'''; [[హిందీ]]: चारमिनार एक्सप्रेस) [[భారత రైల్వే]]ల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది [[హైదరాబాద్]] మరియు [[చెన్నై]] పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీనికి హైదరాబాద్ లోని చారిత్రాత్మక నిర్మాణం [[చార్మినార్]] స్మారకంగా నామకరణం చేశారు. దీనిని [[దక్షిణ మధ్య రైల్వే]] ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నది.