ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
===శైవ పురాణాలలో ఆది శక్తి===
[[File:Lingaico.png|right|thumb| శివ-పార్వతుల సంగమ సూచిక, [[లింగ యోని|యోని]]లో ప్రతిష్టించబడిన [[లింగం]]]]
శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉన్నది. [[లింగ పురాణం]]లో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన పార్వతి యోనిగా, శివుడు లింగంగా అవతరించి వీరి సంగమమే జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. [[స్కంద పురాణం]] మరియు [[మార్కండేయ పురాణం]] [[దుర్గ]] లేదా [[చండి]] సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క భౌతిక రూపమనీ తెలుపుతున్నవి<ref>Shiva Mahapurana | Gitapress Gorakhpur</ref>.
 
===సృష్టి లో పాత్ర===
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు