ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
 
===శాక్త పురాణాలలో ఆది శక్తి===
దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం" ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆధి శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడినది. సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.<ref>Sri Bhagwati Gita | Devi Gita | Sri Parvati Gita - Scribd | http://www.scribd.com/doc/147548723/Sri-Bhagwati-Gita-Devi-Gita-Sri-Parvati-Gita</ref>
 
==ఆధునిక విఙ్ఞాన శాస్త్రంలో శక్తి==
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు