ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
 
==ఆధునిక విఙ్ఞాన శాస్త్రంలో శక్తి==
ఆధునిక వైఙ్ఞానికావిష్కరణలలో శక్తి యొక్క భావము, పురాణాలలోనిదే. శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ, ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉన్నది. ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం మరియు చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తి తో పోలుస్తాయి. లలితా దేవి అండపిండబ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో Big[[మహా Bang Theoryవిస్ఫోటం]] కి పోలికలు కలవు. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.<ref>Calculation of the Energy in the Universe| http://www.curtismenning.com/ZeroEnergyCalc.htm retrieved 2-05-2014</ref> <ref>{{cite book
| url = http://www.pustakmahal.com/books/book.php/creator-universe-ma-shakti-prof-shrikant-prasoon/isbn-9788122311006/zb,,44e,a,1d,USD,32,a/index.html
| title = The Creator Of Universe Ma Shakti
| ISBN = 978-8-122-31100-6
| author = Prof. Shrikant Prasoon
}}</ref>
 
==ఆది పరాశక్తి మరియు కుండలిని శక్తి==
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు