ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 141:
==సిక్కు మతం లో శక్తి==
సిక్కు మతంలో కూడా ఆది శక్తి భావన ఉన్ననూ, తత్త్వములో తేడా కలదు. అఖండ శక్తిని '''ఖండ''' అనే చిహ్నముతో సూచిస్తారు. ఆది శక్తికి స్త్రీ లక్షణాలని ఆపాదించుకొన్ననూ, స్త్రీ స్వరూపంగా మాత్రం పరిగణించరు.
సురాసురుల పోరులో చండి ఖడ్గముగా అవతరించి దుష్టశక్తులని సంహరించి, దేవతలను రక్షించిన ఘట్టం సిక్కుల పవిత్రగ్రంథం చండీ ది వార్ లో వివరించబడినది.<ref>http://www.thekhalsaraj.com/pages/about-adi-shakti-khanda</ref><ref>kundalinihoy.com/wp-content/.../12/Adi-Shakti.pdf</ref>
<gallery>
File:Sikh_symbol.jpg| సిక్కు మతంలో అఖండ శక్తి యొక్క చిహ్నము '''ఖండ'''
File:Dasam.Granth.Frontispiece.BL.Manuscript.1825-1850.jpg| శక్తి యొక్క దుష్టశిక్షణ, శిష్టరక్షణ ని వివరించే చండీ ది వార్ గ్రంథము
 
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు