ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 175:
కాళికా పురాణం, లలితా సహస్రనామం మరియు దేవీ భాగవత పురాణాలలో ఆది పరాశక్తి గూర్చి వివరించబదినది. దేవీ భాగవతం ప్రకారం ఆది పరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసానికి ఒకసారి అహ్వానించినట్లు వ్రాయబడినది. త్రిమూర్తులు ఆమెను ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనం కలిగిన రథం పై కూర్చోవడాని చూసారు. ఆమె వదనం మిలియన్ల నక్షత్రాల యొక్క కాంతితో ప్రకాశితమైనట్లుంది. ఆమె దివ్య స్వరూపాన్ని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అపుడు వారు విశ్వంలో ఆమె సృష్టి,స్థితి మరియు లయ కారకురాలు అని గ్రహించారు.<ref>{{cite web|last1=Sanchita|first1=Chowdhury|title=Who Is Adi Shakti? |url=http://www.boldsky.com/yoga-spirituality/faith-mysticism/2014/who-is-adi-shakti-040874.html|website=www.boldsky.com|publisher=Sanchita Chowdhury|accessdate=10 December 2014}}</ref>
==పౌరాణిక కథలు==
దేవీ భాగవత పురాణం ప్రకారం ఆదిశక్తి [[పార్వతి]], [[లక్ష్మీ]] మరియు [[సరస్వతి]] ల రూపాలతో కూడిన త్రిదేవీ రూపంగా వర్ణించబడినది. అనగా త్రిమూర్తుల యొక్క సగభాగంలో గల దేవతల రూపంగా వర్ణింపబడినది. ఆమె విశ్వవ్యాపితంగా శక్తి ప్రదాత. ఈ మూడు రూపాలలో నుండి ఆమె యొక్క మూల రూపము పార్వతీ దేవిగా వర్ణింపబడినది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు