భాట్టం శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 45:
==పత్రికారంగం==
ఇతడు [[జయభారత్]] పత్రికకు 1947-48లో ఉపసంపాదకుడిగా ఉన్నాడు. 1969లో [[ప్రజారథం]] వారపత్రికకు, 1970-92లలో [[ఆంధ్రజనత]] దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.
==రచనలు==
ఇతడు తెలుగుభాషలో 4 గ్రంథాలను రచించాడు. స్వేచ్ఛాభారతం<ref>{{cite book|last1=భాట్టం|first1=శ్రీరామమూర్తి|title=స్వేచ్ఛాభారతం|date=2009|publisher=ఎమెస్కో పబ్లిషర్స్|location=హైదరాబాద్|edition=1|url=http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3519&PHPSESSID=2db902240db4132449b22a5bf6351866|accessdate=17 January 2015}}</ref> పేరుతో స్వీయచరిత్రను వ్రాశాడు.
 
==పురస్కారాలు==
* 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సాంస్కృతిక రంగంలో చేసిన కృషికి గాను కళారత్న పురస్కారం.<ref>{{cite news|last1=ఎడిటర్|title=కళారత్న - 2011' పురస్కార గ్రహీతలు|url=http://go.eenadupratibha.com/currentinner.aspx?content=Current%20Affairs/Awards/2012/cf1195c5-619b-4752-9cc3-d2fd04a395af/csw_Content.html|accessdate=17 January 2015|work=ఈనాడు ప్రతిభ|date=మార్చి 30,2012}}</ref>