భాట్టం శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[విశాఖపట్టణం]] జిల్లా ధర్మవరం గ్రామంలో [[1926]], [[మే 12]]న జన్మించాడు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/2988.htm]|లోక్‌సభ వెబ్‌సైటులో భాట్టం శ్రీరామమూర్తి బయోడేటా]</ref>. ఇతని తండ్రి పేరు సన్నయ్య. బి.ఎ., ఎల్.ఎల్.బి వరకు చదువుకొన్నాడు. ఇతడి వివాహం సత్యవతితో జరిగింది. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
 
==రాజకీయ ప్రస్థానం==