సహజ ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉపగ్రహం''' సహజసిద్ధ ఉపగ్రహాన్ని సాధారణంగా ఉపగ్రహం అని సంబోధిస్తారు. ('''Natural satellite''') లేదా [[చంద్రుడు]], ఒక అంతరిక్ష శరీరం, తన 'మాతృ గ్రహం' చుట్టూ ఒక నిర్దిష్ఠమైన కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఉపగ్రహానికి ఉపగ్రహమంటూ ఉండదు.
[[Image:Moons of solar system v7-en.jpgsvg|thumb|400px|కొన్ని చంద్రులు, భూమితో పోలికలు, 19 చంద్రులు పెద్దవిగాను గుండ్రంగానూ కలవు, [[టైటాన్]] కొద్దిగా వాతావరణాన్నీ కల్గి వున్నది.]]
 
[[సౌరమండలము]] లో 240 చంద్రులున్నారు. ఇందులో 166 చంద్రులు 8 గ్రహాల చుట్టూ, 4 చంద్రులు [[మరుగుజ్జు గ్రహం|మరుగుజ్జు గ్రహాల]] చుట్టూ, మరియు డజన్లకొద్దీ చంద్రులు సౌరమండలానికి చెందిన 'చిన్న శరీరాల చుట్టూ తిరుగుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సహజ_ఉపగ్రహం" నుండి వెలికితీశారు