వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - అ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 164:
|-
| [[అమ్మ (గోర్కీ)|అమ్మ]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Amma&author1=Maxim%20Gorky&subject1=GENERAL&year=1956%20&language1=telugu&pages=387&barcode=2020120004242&author2=&identifier1=&publisher1=ADARSHA%20GRANDAMALA%20VIJAYAWADA&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0004/245] || మూలం.[[మాగ్సిం గోర్కీ]], అనువాదం.[[క్రొవ్విడి లింగరాజు]] || నవల, అనువాదం || ప్రపంచప్రఖ్యాతి పొందిన నవలలో మాగ్సిం గోర్కీ రష్యన్ భాషలో రచించిన అమ్మ ఒకటి. ఈ రచన 1906లో తొలిసారి వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల కోట్ల ప్రతులు వెలువడుతూనే ఉన్నాయి. తెలుగునాట కూడా దాని ప్రభావం అమోఘమైంది. అమ్మ అనే మాటలో కొంతమంది సెంటిమెంటు చూస్తుంటారు గాని వాస్తవంలో అమ్మ అనేదే ఏ సెంటిమెంటూ లేని వాస్తవం. మానవాళి అస్తిత్వానికి ఆరంభ వాచకం అమ్మే. అన్ని బాధలూ, గాథలకు ప్రథమ ప్రత్యక్ష సాక్షి అమ్మే. వాస్తవానికి అమ్మ పాత సమాజానికి ప్రతీక. దాని క్రమానుగత చైతన్య పతాక. 'అమ్మ' పుస్తకంలోని ప్రతి పాత్రా, ప్రతి పరిణామం రచయిత మగ్జీమ్‌ గోర్కీ వాస్తవ జీవితంలో పరిశీలించి తెలుసుకున్నదే. 1905లో రష్యాలో తొలి విప్లవం పొడసూపింది. దాన్ని జార్ చక్రవర్తి దారుణంగా అణచివేశాడు. ఆ విప్లవమే అక్టోబర్ విప్లవ విజయానికి స్ఫూర్తి. ఆ తొలి విప్లవం నుంచి వెలువడ్డ మూడు అపురూపమైన నవలల్లో గోర్కీ అమ్మ కూడా ఒకటి. ఇది తెలుగులో అమ్మ నవలకు వచ్చిన తొలినాటి అనువాదాల్లో ఒకటి. || 2020120004242 || 1956
|-
|[[అమ్మవారి దండకం]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10689%20shrii%20ammavaari%20dandakamu&subject1=RELIGION.%20THEOLOGY&year=1922&language1=Telugu&pages=16&barcode=2020050018612&identifier1=RMSC-IIITH&publisher1=gun] || [[గుండు జగన్నాథం]] || భక్తిసాహిత్యం || దానవసంహారం చేసి ధర్మస్థాపన చేసిన అమ్మవారి దండకం. ||2020050018612 ||1922
|-
| [[అమృత కణములు]] [http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Amruthakanamulu&author1=S.Suryanarayana%20Sastri&subject1=&year=1942%20&language1=telugu&pages=39&barcode=2020120033986&author2=&identifier1=&publisher1=K.L.NARASAYYA&contributor1=SRI%20SV.JOGARAO&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20VEMANA%20ANDHRA%20BHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0033/991] || [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]] || పద్య కావ్యం || || 2020120033986 || 1942