డేనియల్ నెజర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''పారిస్ నుంచి పెద్దాపురం'''
 
తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీదుల్ని ఫ్రెంచి భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన వక్త. డేనియల్ నెజర్స్ పుట్టి పెరిగింది పారిస్ లో, చక్కటి తెలుగు మాట్లాడుతారు. అక్కడి విధ్యార్ధులకు తెలుగు నేర్పిస్తున్నారు. నేషనల్ ఇనిస్టిటూట్ అఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ విశ్వవిధ్యాలయంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అక్కడి విధ్యార్ధులకు తెలుగు నేర్పిస్తున్నారు. అక్కడ తెలుగు భాషకు గుర్తింపు దక్కేలాగా ప్రయత్నం చేస్తున్నారు.పారిస్ లో పోస్టు గ్రాడుయేషన్ పూర్తిచేసి ఎంఫిల్ ధీసిస్ పనిమీద తూర్పుగోదావరి జిల్లా పెద్ధాపురం 1983 లో వచ్చి రెండునెలలు వున్నారు. 1985 లో ఎంఫిల్ ధీసిస్ సమర్పించారు. తరువాత 5 నెలల వయస్సున్న బాబుతొ కలిసి 1986 నొండి 1990 వరకు పెద్దాపురంలో వున్నారు. జానపద కళారూపాలైన బుర్రకధలు, హరికషలు, తోలుబొమ్మలాట, గొల్లసుద్దులు మొదలగు అంశాలపై (పి హె చ్ డీ) పరిశోధనచేశారు.వందలమంది కళాకాఅరులను, రచయితలను సమాచారం సేకరించారు. 1997 లో పి హె చ్ డీ ధీసిస్ సమర్పించారు. పరిశోధనలో జానపదకళారూపాలగురించి, బొబ్బిలి, పల్నాటి చరిత్ర గురించి ఫ్రాన్ స్ దేశస్తులకు వివరించి చెప్పటం జరిగింది. పెద్దాపురంలో వుండగా నిత్యం తెలుగులో మాట్లాడేవారు. అలా తెలుగు నేర్చుకుని అప్పుడు ఫ్రాన్ స్ అధీనంలో వుండే యానాం. అక్కడ ఇప్పటికీ ప్రెంచి సంతతి ప్రజలు వున్నారు అక్కడికి వెళ్ళి రెండు నెలలు యానాం లో గడిపారు.
తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీదుల్ని ఫ్రెంచి భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన్ వక్త.
 
వేమన పద్యాలు, చింతామణి నాటకాన్ని మొదలైన 150 శతకాలు ప్రెంచి భాషలోకె అనువదించారు. 1963 లో లిష్ కెర్, భద్రిరాజు కృష్ణమూర్తి వ్రాసిన ఇంట్రడక్షన్ టూ స్పోకెన్ తెలుగు చదిని భాషగురించి తెలుసుకున్నారు. యానాం లొవుండే ప్రెంచి సంతతి ప్రజలు తెలుగు గురించి వివరించేవారు. అలా తెలుగంటే ఆసక్తి పెరిగింది.
తెలుగు పాత సినిమాలు భూకైలాస్,జయభేరి చూసి యన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటనకు సంతసించారు.
"https://te.wikipedia.org/wiki/డేనియల్_నెజర్స్" నుండి వెలికితీశారు