డేనియల్ నెజర్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7:
ఫ్రాన్సులో పురాతన కట్టడాలను చెక్కుచెదరకుండా రక్షించుకుంటారు. హైదరాబాదు మీద అతని అభిప్రాయం: పురాతన కట్టడాలు చాలావున్నాయి, కొన్ని కనుమరుగవుతున్నాయి. కాలుష్యము ఎక్కువ. ఒక్కోసారి 10-20 నిమిషాలు జాప్యం తప్పదు. ఫ్రాన్సులో ప్రజారవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్రాన్సులో దాదాపు 400-600 తెలుగు కుటుంబాలుంటాయి. వారిలో ఎక్కువగా యానాం ప్రాంతం నుండి వచ్చినవారే.
ఓ ఫ్రెంచి దేశస్తుడు తెలుగు నేలపై కొన్నాళ్ళుండి తెలుగు నేర్చుకోవడమేకాకుండా మన జానపద పద్యాలను ఇతర సాహిత్యాన్ని ఫ్రెంచిలోకి అనువదించి ఇతరదేశస్తులకు పరిచయం చేశాడంటే
ఈ రచయిత హైదరాబాదు,బంజారాహిల్స్ లోని, ఫ్రెంచి కన్సులేట్ ఆఫీసులో డేనియల్ నెజర్స్ ను పోయిన ఏడాది కలిసి ముచ్చటించడం, ఫ్రెంచి భాషలోకి అనువదించిన వేమన పధ్యాల కొన్ని పేజీలను తీసుకోవటం జరిగింది.
[[వర్గం:ఫ్రాన్స్]]
|