సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| signature =
}}
'''సుద్దాల అశోక్ తేజ''' తెలుగు సినిమా [[కథ]] మరియు [[పాట]]ల రచయిత. [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] (2003) చిత్రం లో ఆయన రచించిన ''నేను సైతం'' అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన [[1960]], [[మే 16]] న [[నల్గొండ]] జిల్లా, [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]]] గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి [[సుద్దాల హనుమంతు]] మరియు తల్లి జానకమ్మ.
==తొలి జీవితం==
బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ [[మెట్‌పల్లి]] లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు.
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_అశోక్_తేజ" నుండి వెలికితీశారు