సేంద్రీయ వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{మొలక}}
 
సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. సేంద్రీయ వ్యవసాయము రెండు రకములుగా కలదు. మొదటి రకం కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు (ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల విసర్జన), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. రెండవ రకం ఆవు పేడ, ఆవు మూత్రం, వేపకషాయం, పప్పు దినుసులు వాడి పండించడం.
 
సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో కలదు.
 
పూర్వం భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయమే జరిగేది.
 
సుమారు 1970వ శకం నుండీ రసాయన పురుగుల మందుల ధరలు వందల రెట్లు పెరిగాయి. వీటితో రైతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కాని వ్యవసాయం వల్ల వచ్చే రాబడి మాత్రం పెరగలేదు. వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్తా పురుగుల మందులకు - కృత్రిమ ఎరువులకు ఖర్చు అయిపోతున్నది. రైతులు తమ పొలం పనులకు ట్రాక్టరు లేక ఎద్దులు, బండి కొనాలన్నా బ్యాంకులనుండి అప్పులు తీసుకోవలసివస్తున్నది. ఆశించినమేరకు చేతికి పంట రాకపోవుటవలన, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్తితి ఏర్పడింది. రైతులు తమ పిల్లలను వ్యవసాయం వైపు మళ్ళకుండా చదువులు చెప్పించి ఉద్యోగాలవైపు, వ్యాపారాల వైపు మళ్ళేలా చేయడం జరుగుచున్నది.
 
 
'''(వ్యాసము విస్తరణలో ఉన్నది. ఎవరైనా ఈ వ్యాస విస్తరణకు సహకరించవచ్చు)'''
"https://te.wikipedia.org/wiki/సేంద్రీయ_వ్యవసాయం" నుండి వెలికితీశారు