సేంద్రీయ వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{మొలక}}
 
సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. సేంద్రీయ వ్యవసాయము రెండు రకములుగాపద్ధతులు కలదు.
 
మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల విసర్జన), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి.
 
రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్దతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అని అందురు. ఈ పద్ధతిలో ఆవు పేడ, ఆవు మూత్రం, వేపకషాయం, పప్పు దినుసులు వాడి పండించడం జరుతుంది. ఈ పద్ధతి ప్రకారం సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.
 
సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో కలదు.
పంక్తి 25:
 
వ్యవసాయం చేస్తే అమ్మాయిని ఇవ్వం అని అలోచించే ఆడపిల్ల తల్లిదండ్రులు, పట్నంలో చిన్నా చితకా ఉద్యోగమైనా పర్వాలేదు, వ్యవసాయం వద్దని వారించే అబ్బాయిల తల్లిదండ్రులు, తమ ఆలోచనలను మార్చుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మా అబ్బాయి రైతు, మా అబ్బాయి భూమి పుత్రిక అని ప్రతి తల్లితండ్రీ గర్వంగా చెప్పుకొనే సమయాలు మునుముందు రానున్నాయి.
 
 
 
 
==ఇంకా చదవండి==
[[సుభాష్ పాలేకర్]]
[[పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం]]
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/సేంద్రీయ_వ్యవసాయం" నుండి వెలికితీశారు