నేటి నిజం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: హైదరాబాదు, నిజామాబాదుల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రత...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Newspaper
| name =నేటి నిజం
| image = [[దస్త్రం:Netinizam1.jpg|200px]]
| caption =నేటి నిజం
| type = ప్రతి దినం [[దిన పత్రిక]]
| format = [[బ్రాడ్ షీట్]]
| foundation =
| ceased publication =
| price = 1 రూపాయి
| owners = ఫ్రీడం పబ్లికేషన్స్
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = బి.వీణాదాస్
| editor = బైస దేవదాస్
| staff =
| circulation =
| headquarters = [[హైదరాబాద్]], [[నిజామాబాద్]]
| ISSN =
| website =http://www.netinizam.com/
}}
 
[[హైదరాబాదు]], [[నిజామాబాదు]]ల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రతి గురువారం సాహితీకెరటాలు పేరుతో రెండుపేజీల సాహిత్య అనుబంధం వెలువడుతోంది. బైసా దేవదాసు ఈ పత్రిక సంపాదకుడు. వీణాదాస్ ముద్రాపకురాలు, ప్రచురణకర్త. ఈ పత్రిక సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం మొదలైన సందర్భాలలో ప్రత్యేకసంచికలను విడుదల చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/నేటి_నిజం" నుండి వెలికితీశారు