నేటి నిజం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 21:
[[హైదరాబాదు]], [[నిజామాబాదు]]ల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రతి గురువారం సాహితీకెరటాలు పేరుతో రెండుపేజీల సాహిత్య అనుబంధం వెలువడుతోంది. బైసా దేవదాసు ఈ పత్రిక సంపాదకుడు. వీణాదాస్ ముద్రాపకురాలు, ప్రచురణకర్త. ఈ పత్రిక సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం మొదలైన సందర్భాలలో ప్రత్యేకసంచికలను విడుదల చేస్తుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}
* [http://www.netinizam.com
[[వర్గం: తెలుగు పత్రికలు]]
[[వర్గం: తెలుగు దినపత్రికలు]]
|