నేటి నిజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
[[హైదరాబాదు]], [[నిజామాబాదు]]ల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రతి గురువారం సాహితీకెరటాలు పేరుతో రెండుపేజీల సాహిత్య అనుబంధం వెలువడుతోంది. బైసా దేవదాసు ఈ పత్రిక సంపాదకుడు. వీణాదాస్ ముద్రాపకురాలు, ప్రచురణకర్త. ఈ పత్రిక సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం మొదలైన సందర్భాలలో ప్రత్యేకసంచికలను విడుదల చేస్తుంది. రాష్ట్రంలో జరిగే ఏ సాహిత్యకార్యక్రమానికైనా ఈ పత్రిక తగిన ప్రచారం కల్పిస్తుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నేటి_నిజం" నుండి వెలికితీశారు