పరిసరాల పరిశుభ్రత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== రెండు, మూడు నెలలుగా విషజ్వరాలు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్లు ఈ జ్వరాలకు సమర్ధవంతంగా వైద్యం చేస్తున్నారు. అయితే, ఈ జ్వరాలు రాకుండా చేయడంగానీ, చాలా వరకు తగ్గించడం గానీ, సాధ్యం కాదా? దగ్గినప్పుడో, గాలి ద్వారా ఫ్లూ, క్షయ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మానవ మలమూత్రాల వల్ల, మురుగు వల్ల, రక్షణలేని తాగునీటి వల్ల కలరా, అతిసార, టైఫాయిడ్‌ కామెర్ల వంటి జబ్బులు వ్యాపిస్తాయి.
{{వికీకరణ}}

వెక్టర్‌ బోరన్‌ డిసీజెస్‌ : దోమల వల్ల వ్యాపించే మలేరియా, ఫైలేరియా (బోదకాలు), డెంగ్యూ, చికున్‌ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు. గాలి ద్వారా వ్యాపించే క్షయ, ఫ్లూ జ్వరాలకు టీకాలు వేయవచ్చు. మిగతా అంటువ్యాధలను నివారించే మార్గాలు చర్చించాలి.
"https://te.wikipedia.org/wiki/పరిసరాల_పరిశుభ్రత" నుండి వెలికితీశారు