రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

153 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 74 interwiki links, now provided by Wikidata on d:q1059 (translate me))
'''రోగ నిరోధ వ్యవస్థ''' (Immune system or Immunity) జీవుల శరీరానికి [[రక్షణ వ్యవస్థ]] (Defence system). దీనిని '''అసంక్రామ్య వ్యవస్థ''' అని కూడా పిలుస్తారు. దీనిలో [[తెల్ల రక్తకణాలు]] (White Blood Cells), [[ప్రతిదేహాలు]] (Antibodies) మరియు కొన్ని చిన్న [[అవయవాలు]] (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self) మరియు పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.
 
==రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆయుర్వేద చిట్కాలు==
== అసంక్రామ్యత రకాలు ==
'''అసంక్రామ్యత''' రెండు రకాలు:
21,446

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1382547" నుండి వెలికితీశారు