"పరిసరాల పరిశుభ్రత" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
పరిశరాల పరిశుభ్రత అనగా మన ఇంటి చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవడం.
 
==అపరిశుభ్రత==
 
===నష్టాలు===
 
==పరిశుభ్రత==
===పద్దతులు===
 
===లాబాలు==
 
రెండు, మూడు నెలలుగా విషజ్వరాలు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్లు ఈ జ్వరాలకు సమర్ధవంతంగా వైద్యం చేస్తున్నారు. అయితే, ఈ జ్వరాలు రాకుండా చేయడంగానీ, చాలా వరకు తగ్గించడం గానీ, సాధ్యం కాదా? దగ్గినప్పుడో, గాలి ద్వారా ఫ్లూ, క్షయ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మానవ మలమూత్రాల వల్ల, మురుగు వల్ల, రక్షణలేని తాగునీటి వల్ల కలరా, అతిసార, టైఫాయిడ్‌ కామెర్ల వంటి జబ్బులు వ్యాపిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1382560" నుండి వెలికితీశారు