ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఫిలిం యొక్క చరిత్ర: చరిత్ర పరిపూర్ణం
→‎ఫిలిం యొక్క చరిత్ర: బొమ్మ చేర్చాను
పంక్తి 14:
 
==ఫిలిం యొక్క చరిత్ర==
[[File:AnscoSpeedexFilm2.png|thumb|1922 లో ఆన్స్కో స్పీడెక్స్ ఫిలిం యొక్క వాణిజ్య ప్రకటన]]
పూర్వం ఛాయాచిత్రాలకి [[డాగ్యురోటైప్]] లని వాడేవారు. ఈ ప్రక్రియలో అసలు ఫిలిం అనేదే ఉండేది కాదు. కాంతికి బహిర్గతమవ్వగానే రసాయనిక చర్యలకి లోనయ్యే సిల్వర్ పూత పూయబడిన రాగి పళ్ళెమును ఉపయోగించేవారు. ప్రత్యమ్నాయ పద్ధతి అయిన [[క్యాలోటైప్]] కాగితాన్నే నెగటివ్ గా మార్చివేసేది. 1850 నుండి ఛాయాచిత్ర రసాయనాల సమ్మేళనం (Photographic Emulsion) పూయబడిన దళసరి గాజు పళ్ళెముల ఉపయోగం ప్రారంభమైనది. పెళుసుగా, భారీగా ఉన్ననూ గాజు పళ్ళేలు చవకగా లభ్యమవటం, మునుపు వాడే ప్లాస్టికి పళ్ళేలతో పోలిస్తే నాణ్యత ఎక్కువగా ఉండటం మూలాన ఇది ప్రామాణిక మాధ్యమం గా మారినది. ఫిలిం వాడుక మొదలయ్యే వరకు, గాజు పళ్ళేలు వాడుకలో ఉండేవి. ఇప్పటికీ గాజు పళ్ళేలు శాస్త్రీయ అవసరాలకు వినియోగించబడుతున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు