వినోదిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| website =
}}
నవ్వుల మాసపత్రిక. ఈ పత్రిక 1932 డిసెంబరు నుండి పి.ఎస్.వేణుగోపాలస్వామి నాయుడు స్వీయ సంపాదకత్వంలో కొన్నినాళ్లు నడిపాడు. ఆ తరువాత ఈ పత్రికకు ఆర్.రంగనాయకమ్మ సంపాదకురాలుగా వ్యవహరించింది.
నవ్వుల మాసపత్రిక.
==విషయాలు==
1934 ఏప్రిల్ సంచికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.
* క్లబ్బు కబుర్లు
* కిచకిచలు
* నవ్వు
* బహుముఖాల అద్దం
* సనాతన కాఫీ హోటల్
* లౌ రోగములు
* కళ్లెత్తి చూడని కారణం
* ముండా? ముత్తయిదా?
* ఇన్సూరెన్సు ప్రాయశ్చిత్తము
* సైకిలు సరదా
* బ్రహ్మదేవుడు తెల్లబోయాడు
* ఏనుగబ్బాయి వివాహము
* అనుమానం ప్రాణసంకటం
* దయ్యాన్ని కాదంటూంటే
* సోదె నా కొంప తీసింది
* బి.వి.టప్పయ్య
* అమ్మమ్మ
* పిల్లి
* ది ప్రణయలత భీమాకంపెనీ
* పేచీల పెదబాబు
"https://te.wikipedia.org/wiki/వినోదిని" నుండి వెలికితీశారు