వినోదిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* ది ప్రణయలత భీమాకంపెనీ
* పేచీల పెదబాబు
ఈ పత్రికలో హాస్య విషయాలతో పాటు సాముద్రికశాస్త్రము, చదరంగము, గ్రంథసమాలోచన, రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురింపబడ్డాయి. ప్రముఖ రచయిత [[చలం]] వ్రాసిన [[బ్రాహ్మణీకం]] దీనిలో ధారావాహికగా వెలువడింది.
==రచయితలు==
ఈ పత్రికలో ఆనాటి హేమాహేమీలైన రచయితలందరూ వ్రాశారు. అందులో కొందరి పేర్లు:
[[విశ్వనాథ కవిరాజు]], [[పూడిపెద్ది వేంకటరమణయ్య]], [[చలం]], [[సౌరిస్]], [[కొడవటిగంటి కుటుంబరావు]], [[జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి]], [[భాగవతుల శివశంకర శాస్త్రి]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వినోదిని" నుండి వెలికితీశారు