ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఫిలిం యొక్క చరిత్ర: బొమ్మ చేర్చాను
→‎ఫిలిం యొక్క చరిత్ర: వర్ణపట గుర్తింపు
పంక్తి 15:
==ఫిలిం యొక్క చరిత్ర==
[[File:AnscoSpeedexFilm2.png|thumb|1922 లో ఆన్స్కో స్పీడెక్స్ ఫిలిం యొక్క వాణిజ్య ప్రకటన]]
పూర్వం ఛాయాచిత్రాలకి [[డాగ్యురోటైప్]] లని వాడేవారు. ఈ ప్రక్రియలో అసలు ఫిలిం అనేదే ఉండేది కాదు. కాంతికి బహిర్గతమవ్వగానే రసాయనిక చర్యలకి లోనయ్యే సిల్వర్ పూత పూయబడిన రాగి పళ్ళెమును ఉపయోగించేవారు. ప్రత్యమ్నాయ పద్ధతి అయిన [[క్యాలోటైప్]] కాగితాన్నే నెగటివ్ గా మార్చివేసేది. 1850 నుండి ఛాయాచిత్ర రసాయనాల సమ్మేళనం (Photographic Emulsion) పూయబడిన దళసరి గాజు పళ్ళెముల ఉపయోగం ప్రారంభమైనది. పెళుసుగా, భారీగా ఉన్ననూ గాజు పళ్ళేలుపళ్ళాలు చవకగా లభ్యమవటం, మునుపు వాడే ప్లాస్టికిప్లాస్టిక్ పళ్ళేలతోపళ్ళాలతో పోలిస్తే నాణ్యత ఎక్కువగా ఉండటం మూలాన ఇది ప్రామాణిక మాధ్యమం గా మారినది. ఫిలిం వాడుక మొదలయ్యే వరకు, గాజు పళ్ళేలుపళ్ళాలు వాడుకలో ఉండేవి. ఇప్పటికీ గాజు పళ్ళేలుపళ్ళాలు శాస్త్రీయ అవసరాలకు వినియోగించబడుతున్నాయి.
 
ఫోటోగ్రఫిక్ మిశ్రమముల యొక్క కాంతిని గుర్తించే తత్త్వము పై 1876 లో హర్టర్ మరియు డ్రిఫ్ఫీల్డ్ అనే శాస్త్రవేత్తలు మొట్ట మొదట పరిశోధనలు మొదలు పెట్టారు. [[ఫిలిం వేగం|ఫిలిం వేగాన్ని]] పరిమాణాత్మకంగా కొలవటానికి శ్రీకారం చుట్టారు.
పంక్తి 22:
 
1908 లో ఈ ప్రమాదకర ఫిలింకి ప్రత్యామ్నాయంగా సెల్యులోజ్ అసిటేట్ తో చేయబడే ఫిలిం చుట్ట కొడాక్ చే నిర్మించబడినది. ఇది పటిష్టంగా, మరింత పారదర్శకంగా మరియు చవకగా లభ్యమయ్యేది. 1933 లో ఎక్స్-రే ఫిలిం కనుగొనబడినది. 8mm ఫిలిం, 16mm ఫిలిం లు ఇంట్లోనే చలనచిత్రాలని తీయటానికి ఉపయోగం లో ఉండగా, 35mm చలనచిత్రాలని చిత్రీకరించటానికి మాత్రం 1951 వరకూ ఉపయోగించారు.
 
===వర్ణపట గుర్తింపు===
మొదట రూపొందించిన ఫోటోగ్రఫిక్ పళ్ళాలు మరియు ఫిలిం లు నీలి రంగు, ఊదా రంగు మరియు పరారుణ కాంతిని మాత్రమే గుర్తించగలిగేవి. ఫలితంగా దృశ్యంలోని వర్ణ విలువలు ఊదా రంగు గాజు ముక్క ద్వారా చూస్తే ఎలా ఉండేవో అలా నమోదయ్యేవి. నీలి రంగులో ఉండే ఆకాశం, తెల్లగా, మేఘాలు ఉన్ననూ ఖాళీగా కనబడేది. ఆకుపచ్చ రంగులు లేతగా, పసుపు పచ్చ మరియు ఎరుపు రంగులు దాదాపు నలుపుగా కనబడేవి. ముఖం పైన చర్మం ఉన్న రంగు కంటే నలుపుగా, ముఖం పైన ఉండే ఎత్తుపల్లాలు లేదా మచ్చలు అతిశయంగా కనబడేవి. చక్కగా అగుపడే ఆకాశాన్ని ఇతర ఛాయాచిత్రాల నుండి తెచ్చి కావలసిన ఛాయచిత్రంలో ముద్రించటం, మచ్చలు మరియు ఎత్తుపల్లాలని తగ్గించటానికి ముఖాన్ని పౌడరుతో అద్దటం వంటివి ఛాయాచిత్రకారులు చేసేవారు.
 
==ప్రాథమికాంశాలు==
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు