ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
*సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు ([[బన్ని]])
*ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి ([[అతడు]])
==తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు==
ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు( రామసక్కనోడు, మానాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
 
== చలన చిత్ర ప్రస్థానము==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు