ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు తొలగించబడింది; వర్గం:తెలుగు సినిమా రచయితలు చేర్చబడింది (హాట్‌కే...
పంక్తి 33:
}}
 
''ఎమ్. ఎస్. నారాయణ'' గా పిలువబడే '''మైలవరపు సూర్యనారాయణ ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] హాస్యనటుడు మరియు దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 500700 <ref name="ఎంఎస్ నారాయణ ఇకలేరు.. ">{{factcite web |url= http://www.sakshi.com/news/movies/ms-narayana-no-more-206100|title="ఎంఎస్ నారాయణ ఇకలేరు.."|date= 23 జనవరి 2015|website= www.sakshi.com|publisher=[[సాక్షి]] |accessdate=23 జనవరి 2015}}</ref> చిత్రాలలో నటించారు. [[కొడుకు]] మరియు [[భజంత్రీలు]] చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.
 
==నేపధ్యము==
పంక్తి 153:
===మరణం===
అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్‌లో గల కిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*{{imdb name|id=0621263|name=ఎం. ఎస్. నారాయణ }}
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు