ద్వారక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
 
=== బెట్ ద్వారక ===
బెట్ ద్వారక ప్రధాన దైవంమైనదైవమైన శ్రీకృష్ణుని ఆలయలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపారం మరియు వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మరియు మతప్రధానమఇనమతప్రధానమయిన కేంద్రం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందని విశ్వసించబడుతుంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి. అత్యంత పుస్కలంగా పురాతన వస్తువులు లభించిన సాంస్కృతిక ప్రదేశాలు బెట్ ద్వారకా I, II, VI, మరియు IX. బేట్ ద్వారకలో లభించిన వస్తువులను రెండు బృహత్తర కాలాలకు సంబంధించినవిగా విభజించించారు. వీటిలో మూడు తలలతలలు కల జంతువుతో అలంకరించబడిన శంఖం ఒకటి, మూడు వ్రాతఫలకాలు, ఒక రాగి చేపలగాలం మరియు '''హరప్పన్ సాంస్కృతిక'''(క్రీ పూ 1700-1400 )ల చివరికాలపు [[మృణ్మయ పాత్రలు]] మరియు చారిత్రక సమయాన్ని సూచించే నాణ్యాలునాణాలు మరియు కుండలు. ఈ సముద్రతీర సముద్రగర్భ పరిశోధనలు బెట్ ద్వారకాద్వీపం దాని చుట్టుపక్కల ప్రదేశాలు సముద్రతీవ్రత మూలంగా భూఊచకోతకు గురి అయిన విషయాన్ని బలపరుస్తుంది. సముద్రపు పొంగు వలన మునిగిపోయిన ప్రదేశాలలో బెట్ ద్వారక ఒకటి. సముద్రగర్భ బెట్ ద్వారకా పరిశోధనలన అనేక ఆకారములలో రాతి లంగర్లు వెలుగులోకి వచ్చాయి. త్రిభుజాకారము, గ్రేప్నెల్ మరియు వృత్తాకారపు రాతిలంగర్లు లభించిన వాటిలో ఒకటి. అవి ఆయా ప్రాంతీయమైన రాయితో చేయబడినవి వాటి కాలనిర్ణయము కూడా ద్వారకలో ఉన్న రాళ్ళను పోలి ఉంది. సమీపకాలంలో రోమన్ పరిశోధనలలో పురాతన వస్తువులలో మృణ్మయ కూజా పెంకులు మరియు సత్తు(లీడ్) పోత బిళ్ళలు, మరియు సత్తు లంగర్లు లభించాయి. బెట్ ద్వారకలో రోమన్ నౌకా అవశేషాలు ఉన్నట్లు కనుగొనబడింది. ఈ పరిశోధనల కారణంగా భారతదేశ విదేశీ వాణిజ్యానికి ముఖ్యంగా పశ్చిమదేశాలతో సాగించిన వాణిజ్యానికి సంభంధించిన అధారాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశం రోమ్‌తో క్రీ.పూ 4 శతాబ్ధం నుండి క్రీ శ 4వ శతాబ్ధం వరకు చురుకుగా నౌకాయాన వ్యాపారం సాగించిందని ఈ పరిశోధనల వలన రుజువైనది. ఈ పరిశోధనలలో కాలనిర్ణయం మీద ప్రత్యేక దృష్టిదృష్టితో పరిశీలించి ఇవి క్రీ పూ 1వ క్రీ శ 2 శతాబ్ధాలనాటివని కనిపెట్టారు. బెట్ద్వారకలో లభించిన ఈ మృణ్మయ కూజాలు భారతదేశానికి రోమన్‌దేశాలతో పురాతనకాల వ్యాపారసంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ లభించిన ఏడు కూజాలకు ఉపయోగించిన సీలు పరిశోధిస్తే అవి రోమన్లు ద్రాక్షారసం మరియు ఆలివ్ ఆయిఆయిల్ ఎగుమతికి ఉపయోగిస్తారనుఉపయోగిస్తారని భావిస్తున్నారు. మృణ్మయ పెంకులపై జరిగిన విస్తారమైన పరిశోధనలు క్రీస్తు శకం ఆరంభంలో బెట్ ద్వారకకు అంతర్జాతీయంగా ఉన్న వ్యాపారసంధాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిశోధనలు బెట్ ద్వారకా సముద్రగర్భంలో రోమన్ వ్యాపార సంబంధాలను ఋజువు చేయగల నౌకా అవశేషాలు లభిస్తాయని భావిస్తున్నారు. [[మృణ్మయ పాత్రలు]] బెట్ ద్వారకకు రోమ్‌తో కల వ్యాపార సంబంధాలు ముందు ఊహించిన దానికంటే ముందు నుండి ఉన్నాయని నిరూపిస్తున్నాయి. ఈ పూరాతత్వ పరిశోధనలలో లభించిన లంగర్లు భారతదేశ పశ్చిమతీరాలలో అనేక రేవులు, ఓడలునిపుఓడలు నిలుపు గట్లు మరియు లంగరువేయు కేంద్రాల అవశేషాలు ఉన్నట్లు సూచిస్తున్నా బెట్ ద్వారక సమీపంలో అలాంటి గట్లు ఏమీ లేవు . అయినా ఇక్కడ లభించిన రాతి లంగర్లు మాత్రం ఎత్తైన బెట్ ద్వరకా సముద్రతీరాలు నైకలునౌకలు లంగర్ వేసి నిలవడానికి వీలుగా ఉన్నాయని భావిస్తున్నారు. కనుక బెట్ ద్వారక సహజసిద్ధమైన రేవుపట్టణం. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన అనేక విధములైన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బెట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బెట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని శక్తివంతమైన సముద్రతంగాలసముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.
* సముద్రగర్భంలో ఉన్న ద్వరకానగరాన్నిద్వారకానగరాన్ని చూపడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ప్రతిపాదన చేయబడింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పర్యాటకరంగం ఈ ప్రతిపాదన మీద పనిచేస్తున్నారు. రెండుదశాబ్ధాలపాటు జరిగే ఈ ప్రణాళిక పూర్తి చేసుకుంటే అది ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి సముద్రాంతర వస్తుప్రదర్శనశాల ఔతుంది.
 
=== వాగ్గేయకారులు ===
"https://te.wikipedia.org/wiki/ద్వారక" నుండి వెలికితీశారు