తిరుమల రామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
[[సురవరం ప్రతాపరెడ్డి]], [[రావి నారాయణ రెడ్డి]] , [[బద్దం ఎల్లారెడ్డి]], ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యాడు. [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]],[[ఆంధ్రభూమి]],[[హిందుస్తాన్ సమాచార్]] లలో వివిధ హోదాలలో పనిచేశాడు. [[భారతి మాసపత్రిక]] ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు. [[నార్ల వెంకటేశ్వరరావు]] తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు.
 
[[పరిశోధన (పత్రిక)|పరిశోధన]] అనే ద్వైమాసపత్రికకు సంపాదకత్వం వహించి 1953-1956 మధ్యకాలంలో ప్రచురించాడు.
 
== రచన రంగం ==
"https://te.wikipedia.org/wiki/తిరుమల_రామచంద్ర" నుండి వెలికితీశారు