కవలలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
గర్భంలో ఇద్దరు పిల్లల శరీరాలు కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు. లేదా సియామీ కవలలు (Siami Twins) అంటారు. చాలా అరుదైన పరిస్తితుల్లోనే ఇలా జన్మించడం జరుగుతుంది. సాధారణంగా ఇది 50 వేలలో ఒకరి నుంచి రెండు లక్షల లో ఒక పుట్టుకల్లో సంభవించే అవకాశం ఉంది.
 
== గణాంకాలు ==
2006 వ సంవత్సరంలో జరిపిన ఒక సర్వే ఆధారంగా ప్రపంచం మొత్తం మీద 12.5 కోట్ల కవలలు నివసిస్తున్నట్లు ఒక అంచనా. <ref>{{cite web
|url=http://www.esrcsocietytoday.ac.uk/ESRCInfoCentre/about/CI/CP/Our_Society_Today/News_Articles_2006/twins.aspx
పంక్తి 13:
|last=Oliver
|first=Judith
|accessdate=2009-04-21}}</ref>. ఇది ప్రపంచ జనాభాలో 1.9 శాతం. వీరిలో మోనోజైగోటిక్ కవలలు 10 మిలియన్లు కాగా మిగతా వారందరూ డైజీగోటిక్ కవలలేకవలలొ ల0జలె.
 
== పురాణాలలో కవలలు ==
"https://te.wikipedia.org/wiki/కవలలు" నుండి వెలికితీశారు