నాదీ ఆడజన్మే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
}}
మనిషికి బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్యం ప్రధానమైనది అనే ఇతివృతంతో రూపొందిన చిత్రం '''నాదీ ఆడజన్మే'''.[[నందమూరి తారక రామారావు]], [[సావిత్రి ]], [[హరనాధ్]] మరియు [[జమున]] నటించిన ఈ సినిమా 1964 లో విడుదల అయ్యింది.
== చలన చిత్ర నేపథ్యం ==
ఈ చిత్రానికి మూలం '''నానుమ్ ఒరుపెణ్''' అనే విజయవంతమైన తమిళ చిత్రం.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నాదీ_ఆడజన్మే" నుండి వెలికితీశారు