2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా తన 20 పేజీల తీర్పులో స్పష్టంచేశారు. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది<ref>http://articles.timesofindia.indiatimes.com/2013-09-13/india/42039813_1_murder-case-vinay-sharma-track-court</ref>.
 
==బయటి లింకులు==
==వనరులు==
* [http://pib.nic.in/feature/feyr2001/fmay2001/f010520012.html Fast-track courts]
* [http://stopcrimeagainstwomen.in/incident/16th_december_case/timeline Timeline of the incident]
* [http://nirbhayatrust.com/ Nirbhaya Trust Website]
==మూలాలు==
<references/>
 
 
 
[[వర్గం:నేరాలు]]
[[వర్గం:2012]]