టమాటో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
[[దస్త్రం:Heirloom tomatoes.jpg|thumb|right|వివిద జాతుల టమేటాలు]]
'''టమాటో''' ([[ఆంగ్లం]]: Tomato) [[సొలనేసి]] కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ, తక్కాళి అని చక్కని తెలుగు పేర్లు కూడా కలవు. టమాటో (Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా కలవు ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించినది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించినది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించినది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుఖానము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందం గా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణం గా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరు తో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది .
 
ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించినది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించినది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించినది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుఖానము చూడలేము.
"https://te.wikipedia.org/wiki/టమాటో" నుండి వెలికితీశారు