బ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
[[దస్త్రం:Templo a Brahmā en Pushkar, Rajasthan.jpg|thumb|[[పుష్కర్]] లోని బ్రహ్మదేవుడు]]
[[దస్త్రం:Thai 4 Buddies.jpg|right|thumb|చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం.]]
బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్ధించినా, బ్రహ్మను పూజించే [[దేవాలయాలు]] చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది [[అజ్మీర్]] దగ్గరలోని [[పుష్కర్]] (Pushkar) వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం [[కార్తీక పౌర్ణమి]] రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు. [[శ్రీకాళహస్తి]]లో బ్రహ్మకు దేవాలయం ఉన్నది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉన్నది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నవి. బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది [[కంబోడియా]] లోని [[ఆంగ్‌కోర్ వాట్]] దేవాలయం.
 
బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్ధించినా, బ్రహ్మను పూజించే [[దేవాలయాలు]] చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది [[అజ్మీర్]] దగ్గరలోని [[పుష్కర్]] (Pushkar) వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం [[కార్తీక పౌర్ణమి]] రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు.
 
[[శ్రీకాళహస్తి]]లో బ్రహ్మకు దేవాలయం ఉన్నది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉన్నది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం (Kheteshwar Brahmadham Tirtha) అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నవి.
 
 
బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది [[కంబోడియా]] లోని [[ఆంగ్‌కోర్ వాట్]] దేవాలయం.
 
== కర్ణాటక సంగీతం ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ" నుండి వెలికితీశారు