ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
==పూర్వ అధ్యాపకులు==
==పూర్వ విద్యార్థులు==
ఈ కళాశాలలో చదువుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణమైన స్థానాలు సాధించిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారిలో కొంతమంది
* [[నీలం సంజీవరెడ్డి]] - భారత మాజీ రాష్ట్రపతి
* [[దామోదరం సంజీవయ్య]] - మాజీ ముఖ్యమంత్రి
* [[పప్పూరు రామాచార్యులు]] - ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు
* [[కల్లూరు నారాయణరావు]] - ప్రముఖ సాహిత్యవేత్త
* [[వి.కె.ఆదినారాయణరెడ్డి]] - ప్రముఖ కమ్యూనిస్టు నేత
* [[ఎన్.ఓబుళరెడ్డి]] - హైకోర్టు మాజీ ఛీఫ్ జస్టీస్
* [[వై.వేణుగోపాలరెడ్డి]] - రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్
* [[వి.ఆర్.రావు]] - ఇస్రో డైరెక్టరు
* [[బి.ఎన్.రావు]] - రక్షణ మంత్రిత్వశాఖలో డైరెక్టరు
* [[శాంతప్ప]] - [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] మాజీ ఉపకులపతి
* [[వి.ఆర్.వేణుగోపాల్]] - రేడియో ఆస్ట్రానమీలో శాస్త్రవేత్త
* [[హెచ్.ఆర్.రావు]] - శ్రీహరికోట అటామిక్ రేంజ్‌లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్
* [[బి.మురళీధర్]] - న్యూయార్క్ కార్పొరేషన్ ఆఫ్ హైడ్రాలిక్స్‌లో సైంటిస్ట్
* [[బి.రామారావు]] - నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ హైదరాబాదు ఎక్సురే విభాగానికి అధినేత
* [[పి.శివారెడ్డి]] - ప్రముఖ నేత్రవైద్యులు
* [[వి.బ్రహ్మాజీరావు]] - ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు
* [[సంధ్యావందనం శ్రీనివాసరావు]] - మద్రాసు సంగీత ఉపాధ్యాయుల కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు
* [[రొద్దం హనుమంతరావు]] - ప్రముఖ రంగస్థల కళాకారుడు
* [[రొద్దం ప్రభాకరరావు]] - ఆం.ప్ర.రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
* [[ఆశావాది ప్రకాశరావు]] - ప్రముఖ అష్టావధాని
 
==మూలాలు==