ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
==పూర్వ విద్యార్థులు==
ఈ కళాశాలలో చదువుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణమైన స్థానాలు సాధించిన విద్యార్థులు ఎందరో ఉన్నారు<ref>{{cite journal|last1=ఎడిటర్|title=అనంత ఆర్ట్స్‌కాలేజీ సృష్టించిన ఆణిముత్యాలు|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం)|date=1999|page=41}}</ref>. వారిలో కొంతమంది
* [[నీలం సంజీవరెడ్డి]] - భారత మాజీ రాష్ట్రపతి
* [[దామోదరం సంజీవయ్య]] - మాజీ ముఖ్యమంత్రి