60 లో 20: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
'''60 లో 20''' అనేది [[గురజాడ శోభా పేరిందేవి]] రచించిన ఒక విశిష్టమైన రచన. ఇది 60 ఏళ్లు దాటినా 20 సంవత్సరాల యువకులకు దీటుగా వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న వ్యక్తుల నిజ జీవిత విశేషాల సంకలనం. దీనిని 2008 సంవత్సరంలో మొదటిసారి ముద్రించారు.
 
==ఇందులో పేర్కొన్న వయోవృద్ధులు==
# ఆచార్య [[తురగా సోమసుందరం]]
# అమెరికా అధ్యక్షుడికి సలహాలివ్వగల అనిరుద్ధ
# వార్ధక్యాన్ని మరచిన విశేషజ్ఞఉరాలు ఎన్‌లీన్
# సేవనే సేవించే అప్పలకొండ
# అన్నివేళలా యాక్టివ్‌గా ఉండే అరవిందాక్షణ్
# శంకరమఠం ధర్మాధికారి ఆంజనేయులు
# వితంతు వివాహం చేసుకున్న విశేష వ్యక్తి ఏ.బీ.ఆనంద్
# సాహితీమూర్తి [[రావూరి భరద్వాజ]]
# కెమేరా వారి హస్తభూషణం
# భూదేవి లాంటి వ్యక్తి భూమాదేవి
 
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/60_లో_20" నుండి వెలికితీశారు