పంక్తి 5:
 
=== బహిరంగ సభ ===
రాష్ట్రం లో ఉన్న అన్ని 23 జిల్లలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కమిటీలు వేసి దానితో పాటు రాష్ట్ర లో ఏర్పాటు చేసిన బారి బహిరంగ సభను నిర్వహించుటకు గాను అన్నిగ్రామ ల నుండి మొదలుకొని రాష్ట్రం లో బలమైన ఉద్యమ నాయకత్వం నిర్మించడం లో మాదిగ దండోరా పాత్ర చాల గొప్పది. నిజాం కాలేజీ లో నిర్వహించిన సభ చాల ఉన్నతమైనది. ఈ సభను అడ్డుకోవటానికి రాష్ట్ర ప్రబుత్వం అనేక అడ్డంకులను సృష్టించి ఇబ్బందులకు గురిచేసే ఆలోచనలో ఉంటె మంద కృష్ణ మాదిగ గారు ద్రుడసంకల్పంతో కుట్రల్ని బాగ్నం చేసి ప్రపంచానికి ఆదర్శ ఉద్యమం గా నిలబెట్టారు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Shankereflu" నుండి వెలికితీశారు