ఈశావాస్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
"ఈశావాస్య మిద్‌గంఈశావాస్యమిదగ్గ్ సర్వం" అనే మంత్రముతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు లేక శ్లోకాలు ఉన్నాయి.
యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ విద్య" అంటారు.
 
పంక్తి 23:
 
ఇక ఉపనిషత్తు మొదటిశ్లోకం:
<br />౧. '''ఓం ఈశా వాస్య మిద్‌గంమిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్'''
<br />'''తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం'''
<br />అర్థం:
"https://te.wikipedia.org/wiki/ఈశావాస్యోపనిషత్తు" నుండి వెలికితీశారు