"వేముల ఎల్లయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలంగాణ కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
{{సమాచారపెట్టె వ్యక్తి
సాదారణ మాదిగ [[కులం]] లో పుట్టిన వేముల ఎల్లయ్య, జనగామ, [[వరంగల్ జిల్లా]]. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది.
| name = వేముల ఎల్లయ్య
| residence = నల్గొండ జిల్లా
| other_names =
| image = Vemula Yellaiah.jpg
| imagesize = 175px
| caption =
| birth_name =
| birth_date = జులై 06,1973
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =రచయిత<br /> కవి<br />సాహితీకారుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
సాదారణ మాదిగ [[కులం]] (జులై 06,1973)లో పుట్టిన వేముల ఎల్లయ్య, జనగామ, [[వరంగల్ జిల్లా]]. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది.
 
వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది.
38

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1392323" నుండి వెలికితీశారు