జూపాక సుభద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
== సాహిత్యం పై విమర్శ ? ==
సుభద్ర గారు [[తెలుగు సాహిత్యం]] లో ఉన్న అగ్రకుల స్వభావాన్ని, అంతేకాక [[మహిళా సాహిత్యం]] లో ఉన్న అగ్రకుల బావజాలం ను ప్రశ్నిస్తూ [[ఆధునిక సాహిత్యం]] పై తన దైన శైలిలో విమర్శనాత్మకమైన విమర్శన చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తు వ్రాయడం జరుగుతుంది.
దళిత సాహిత్యం ప్రదానంగా మాదిగలు రాసే ‘మా సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండగా ఎందుకు పక్కన పెట్టేస్తారు?’ అని ప్రశ్నిస్తారు జూపాక సుభద్ర. ‘ఆధిపత్య కులాల రచనలకు లేబుల్స్ ఉండవు. పరిమితులుండవు. వారు రాసింది విశ్వసాహిత్యం. మేము రాస్తే- అది దళిత సాహిత్యం, [[తెలంగాణ సాహిత్యం]]... ఇంకా ఏవేవో పేర్లు’ అంటారామె. [[‘స్త్రీవాదులు]] కోరుతున్న విముక్తికీ దళిత స్త్రీలు కోరుతున్న విముక్తికీ చాలా తేడా ఉంది. [[బారత దేశంలోదేశం]]లో ఉన్నఅగ్ర వర్ణాల వారికి పితృస్వామ్యం నుంచి విముక్తి కావాలి. మాకు [[కులం]] నుంచి భూస్వాముల నుంచి ఆకలి నుంచి విముక్తి కావాలి’ అంటారామె.
 
== దళితుల జీవన స్థితిగతుల పై అధ్యయనం ==
 
"https://te.wikipedia.org/wiki/జూపాక_సుభద్ర" నుండి వెలికితీశారు