చలసాని ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
}}
 
'''చలసాని ప్రసాదరావు''' ప్రముఖ రచయిత,చిత్రకారుడు.[[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలం [[భట్ల పెనుమర్రు ]] గ్రామంలో[[అక్టోబరు 27]] [[1939]] న జన్మించారుఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించారు. ఇక ఆయన పుస్తకాల పురుగైపోయారు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ‘ప్రజాశక్తి, విశాలాంధ్ర’ పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరారు. [[జూన్ 12]] [[2002]] న వరంగల్లు జిల్లాలో మరణించారుమరణించాడు.ఈనాడు దినపత్రికలో వారం వారం వెయ్యికి పైగా "[['''కబుర్లు]] "''' చెప్పారుచెప్పాడు.
==రచనలు==
*కాకతీయ శిల్పకళా వైభవం
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాదరావు" నుండి వెలికితీశారు