గబ్బిలం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జంతు శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 27:
[[వర్గం:జంతు శాస్త్రము]]
==గబ్బిలాలు చీకటిలో దారి ఎలా తెలుసుకొంటాయి?==
సూర్యాస్తమయం కాగానే ఇళ్ళ లోంచి, చెట్ల గుబుర్ల లోంచి,బయటికి వచ్చి గబ్బిలాలు అతి వేగంతో ఎగురుతూ చటుక్కున ఏదో జ్జాపకం వచ్చినట్లు పక్కకి తిరిగిపోతూ ఉండడం మనకి నిత్యానుభావంలో ఉన్న విషయం.
 
సూర్యాస్తమయం కాగానే ఇళ్ళ లోంచి, చెట్ల గుబుర్ల లోంచి,బయటికి వచ్చి గబ్బిలాలు అతి వేగంతో ఎగురుతూ చటుక్కున ఏదో జ్జాపకం వచ్చినట్లు పక్కకి తిరిగిపోతూ
ఉండడం మనకి నిత్యానుభావంలో ఉన్న విషయం.
 
అవి ఎగురుతున్న పురుగులను పెద్ద సంఖ్యలో ఫలహారం చేసేస్తూ ఉంటాయి. కటిక చీకట్లో కూడా అడ్డంకులను సునాయాసంగా తప్పించుకుని కంటికి కనిపించక పోయినా పురుగుల్ని పట్టుకొని తింటూ ఉంటాయి.
Line 48 ⟶ 46:
 
గబ్బిలం వలన మనిషి నేర్చుకొన్న అద్భుత విషయం ఒకటి ఉంది ! గబ్బిలం శబ్ద తరంగాలని ఉపయోగించి ,ఎదుటి వస్తువులని తెలుసుకొనే పద్ధతిలోనే శాస్త్రజ్జులు "రాడార్'" అనే పనిముట్టును కనిపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనిపెట్టడం జరిగింది.శత్రు విమానాలను బహు దూరంలో ఉండగానే పసి గట్టడానికి ఇది ఉపయోగిస్తుంది.హైఫ్రిక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారు.ఎదరునా విమానాలకు అవి తగిలి, పరావర్తనం చెంది, ఆ విమానం ఎంత దూరంలో ఉందో, ఏ దిశలో ఎంత వేగంతో ఎగురుతోందో తెలుసుకొంటారు .దానిని పడగొట్టడానికి అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసు కొంటారు.
==ఇవి కూడా చూడండి==
*[[మయోటిస్ మిడాస్టక్టస్ ]] లేదా బంగారు గబ్బిలము
 
==గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వ్రేలాడుతాయి?==
"https://te.wikipedia.org/wiki/గబ్బిలం" నుండి వెలికితీశారు