చలసాని ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
* జాగ్తేరహో (ఎంపిక చేసిన 'కబుర్లు')
==కబుర్లు==
[[ఈనాడు]] పత్రికలో చలసాని ప్రసాదరావు '''కబుర్లు''' అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించాడు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశాడు. ఈ శీర్షిక గురించి ఆయన మాటల్లోనే ”కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ” నిజానికి కబుర్లు శీర్షికని [[వసుధ]] అనే మాసపత్రికలో 1971లో ప్రారంభించాడు. ఆ తర్వాత [[జ్యోతి]] అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబరు 22న [[ఈనాడు]] దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించారుకల్పించాడు. నిరాఘాటంగా తన జీవితాంతం [[ఈనాడు]]లోనే కబుర్లాడాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాదరావు" నుండి వెలికితీశారు